DoT

జనవరి 1 నుంచి వాట్సాప్‌, టెలిగ్రామ్‌కు కొత్త నిబంధనలు.. సిమ్‌ ఫోన్‌లో లేకపోతే ఇబ్బందులేనా?

వాట్సాప్‌, టెలిగ్రామ్‌కు కొత్త నిబంధనలు.. సిమ్‌ ఫోన్‌లో లేకపోతే ఇబ్బందులేనా?

—

వాట్సాప్‌, టెలిగ్రామ్‌ వంటి మెసేజింగ్‌ యాప్‌ల వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సిమ్‌ బైండింగ్‌ నిబంధనలు కీలకంగా మారనున్నాయి. టెలికమ్యూనికేషన్స్‌ శాఖ (DoT) ఆదేశాల ప్రకారం, భారత మొబైల్‌ నంబర్‌తో పనిచేసే వాట్సాప్‌, ...