Dharapuram Bypoll
రాజరికం, కుటుంబ పాలనపై విజయ్ కీలక వ్యాఖ్యలు
తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం (TVK) అధ్యక్షుడు సి. జోసెఫ్ విజయ్ ధారాపురంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. సెప్టెంబర్ 30న ధారాపురం అసెంబ్లీ ఉపఎన్నికలో TVK ...






