Delimitation News
ఢిల్లీలో డీలిమిటేషన్ హీట్.. మరో పది సీట్ల దూరంలో ఎన్డీయే!
నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లు (Delimitation Bill) నేపథ్యంలో ఢిల్లీలో(Delhi) రాజకీయ వాతావరణం వేడెక్కింది. బిల్లు ఆమోదానికి (Bill Approval) అవసరమైన ప్రత్యేక మెజార్టీ సాధించేందుకు ఎన్డీయే (NDA) ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ...






