December 5 Assembly Session
డిసెంబర్ 5 నుంచి ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలను డిసెంబర్ 5 నుంచి నిర్వహించాలని చంద్రబాబు ప్రభుత్వం యోచిస్తోంది. సుమారు 15 రోజులపాటు సమావేశాలు నిర్వహించి, పలు కీలక బిల్లులతో పాటు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించేందుకు సిద్ధమవుతోంది. ...






