Debut Film
జూలై 30న ప్రేక్షకుల ముందుకు ‘శ్రీనివాస మంగాపురం’
సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు (Mahesh Babu) అన్న రమేష్ బాబు (Ramesh Babu) కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని (Jayakrishna Ghattamaneni) హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’ ...
రూ.200 కోట్ల కలెక్షన్స్‌తో దూసుకెళ్తున్న ‘సైయారా’ మూవీ
ప్రస్తుతం బాలీవుడ్‌లో ఎక్కడ చూసినా ‘సైయారా’ (Sayara) గురించే చర్చ. ఈ చిన్న సినిమా విడుదలై వారం రోజులు దాటినా, బాక్సాఫీస్ వద్ద తన ప్రభావాన్ని చూపుతూనే ఉంది. కలెక్షన్లు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ...







