Crop Diversification
తెలంగాణలో పప్పుధాన్యాల సాగు 36% పెరుగుదల: మంత్రి తుమ్మల
పంటల వైవిధ్యీకరణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఈ ఖరీఫ్‌లో పప్పుధాన్యాల సాగు గత ఏడాదితో పోలిస్తే 36 శాతం పెరిగిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. న్యూఢిల్లీలో ...






