CRDA Farmers Protection Committee
అమరావతిలో హైటెన్షన్.. వైసీపీ నేతలు, రైతులపై టీడీపీ దాడి
అమరావతి (Amaravati) ప్రాంతంలో ఒక్కసారిగా రాజకీయ సెగలు రాజుకున్నాయి. ఉండవల్లి గ్రామంలో (Undavalli Village) తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. బలవంతపు భూసేకరణకు (Forced Land Acquisition) వ్యతిరేకంగా పోరాడుతున్న పెనుమాక రైతులకు ...






