Counter Terrorism Operations
జమ్మూలో లష్కరే ఉగ్రవాది ఎన్‌కౌంటర్
జమ్మూ కశ్మీర్‌లో(Jammu and Kashmir) ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్‌లో భద్రతా బలగాలు లష్కరే తోయిబా(Lashkar-e-Taiba) ఉగ్రవాది లతీఫ్ భట్‌ను (Latif Bhat) ఎన్‌కౌంటర్‌లో హతమార్చినట్లు వెల్లడైంది. మరో ఉగ్రవాదిని పోలీసులు చుట్టుముట్టినట్లు తెలుస్తోంది. ...






