Cost of Living Crisis
ఫ్రాన్స్లో హింసాత్మక అల్లర్లు.. మంటల్లో ప్రభుత్వ భవనాలు, భారీగా అరెస్టులు
ఫ్రాన్స్లో జీవన వ్యయం పెరుగుదల, ఇంధన ధరలు, ప్రభుత్వ సేవల క్షీణత, పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత వంటి సమస్యలపై అక్టోబర్ 17న దేశవ్యాప్తంగా భారీ నిరసనలు జరిగాయి. విద్యార్థులు ప్రారంభించిన ఆందోళనలకు కార్మిక ...






