Cockroach Exposer
వీసాల పేరుతో టీడీపీ ఎమ్మెల్యే మోసం..‘కాక్రోచ్’ సంచలన ట్వీట్
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో సంచలన అంశం తెరపైకి వచ్చింది. గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాముపై ‘కాక్రోచ్ ఎక్స్‌పోజర్’ అనే ఎక్స్ (X) హ్యాండిల్ సంచలన ఆరోపణలు చేసింది. యువతకు ఉద్యోగాలు కల్పిస్తామంటూ ...






