CITU
చంద్రబాబు సభలో పారిశుద్ధ్య కార్మికుడు దుర్మరణం
ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాడుగుల నియోజకవర్గం ఏ.కోడూరులో పర్యటన సందర్భంగా విషాద ఘటన చోటుచేసుకుంది. సీఎం సభ జరుగుతున్న సమయంలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికుడు దడాల వీరబాబు మృతి చెందారు. ...






