CID Charge Sheet
HCA లో రూ.92 కోట్ల కుంభకోణం? సీఐడీ చార్జిషీట్లో సంచలన ఆరోపణలు!
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ)లో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినీతి, ఆర్థిక అక్రమాలపై తెలంగాణ సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మల్కాజిగిరి కోర్టులో 80 పేజీల ప్రాథమిక చార్జిషీట్ దాఖలు చేసింది. ...






