Chiranjeevi Talk Show
‘మెగావర్స్’తో మరోసారి హోస్ట్‌గా చిరంజీవి..
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) మరోసారి హోస్ట్‌గా(Host) ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ (Meelo Evaru Koteeswarudu)కార్యక్రమంతో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైన ఆయన.. ఇప్పుడు ఓటీటీ వేదికగా కొత్త ...






