Chiranjeevi Movies

చిరంజీవి ‘కాకా’లో అనస్వర రాజన్‌.. ‘అమ్ములు’గా ఫస్ట్‌లుక్‌ విడుదల

‘కాకా’లో ‘అమ్ములు’గా అనశ్వర రాజన్.. ఫస్ట్‌లుక్‌ విడుదల

—

మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi), దర్శకుడు బాబీ (Bobby) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘కాకా’(Kaaka)పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌(KVN Productions) పతాకంపై వెంకట్‌ కె. నారాయణ (Venkat K. ...