chiranjeevi meets exhibitors

పెద్ది సినిమా కోసం రంగంలోకి చిరంజీవి.. ఎగ్జిబిటర్స్‌తో భేటీ

పెద్ది సినిమా కోసం రంగంలోకి చిరంజీవి.. ఎగ్జిబిటర్స్‌తో భేటీ

తెలుగు చిత్ర పరిశ్రమలో గత కొన్ని రోజులుగా థియేటర్ల యజమానులకు (ఎగ్జిబిటర్స్), గిల్డ్ నిర్మాతలకు మధ్య నడుస్తున్న పర్సంటేజీ విధానం వివాదం తీవ్ర రూపం దాల్చింది. ఈ ప్ర‌భావం మ‌రికొన్ని రోజుల్లో విడుద‌ల ...