Charminar
హైదరాబాద్ భాగ్యలక్ష్మి అమ్మవారికి అమిత్ షా ప్రత్యేక పూజలు
కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్‌కు చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో ఆయనకు తెలంగాణ బీజేపీ నేతలు ఘనస్వాగతం పలికారు. అనంతరం చార్మినార్ సమీపంలోని శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు ...






