CENTCOM
హార్ముజ్ జలసంధిలో ఉద్రిక్తత.. ఇరాన్‌పై అమెరికా మరోసారి వైమానిక దాడులు
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తత మరోసారి ప్రమాదకర స్థాయికి చేరుకుంది. హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులు జరిపిందని అమెరికా ఆరోపించిన నేపథ్యంలో, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికల అనంతరం అమెరికా సైన్యం ...






