News Wire
-
01
ఉపాధ్యాయుల ఆందోళన
శ్రీకాకుళం జిల్లాలో ఎన్నికల విధుల్లో ఉన్న టీచర్లకు సదుపాయాలు లేవని నిరసన. సరుబుజ్జిలి ఎంపీడీవో తీరుపై ఉపాధ్యాయుల ఆగ్రహం
-
02
ఢిల్లీలో డీలిమిటేషన్ హీట్
డీలిమిటేషన్ బిల్లుకు పెరుగుతున్న మద్దతు. బిల్లుకు మద్దతు ప్రకటించిన డీఎంకె, ఎన్సీపీ, బీఆర్ఎస్. మరో పది సీట్ల దూరంలో మెజారిటీ
-
03
కైలాసగిరి కొండపై స్కూల్ బస్సు బోల్తా
పిఠాపురం నుంచి విద్యార్థులతో పిక్నిక్ వచ్చి లోయలో పడిన ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు.. పలువురికి గాయాలు ఆసుపత్రికి తరలింపు
-
04
రూపాయి మరింత బలహీనం
శుక్రవారం ఉదయం అమెరికన్ డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి 24 పైసలు క్షీణించి 92.62 వద్దకు చేరింది.
-
05
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు
నవంబర్ 30 నుంచి డిసెంబర్ 3 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు. డీలిమిటేషన్ అంశం సమావేశాల ఎజెండాలో ఉండే అవకాశం.
-
06
తెలుగు రాష్ట్రాల్లో వర్ష సూచన
బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావంతో ఏపీ, హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది.
-
07
పంచాయతీ ఎన్నికల ఫలితాలు
మొదటి పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ- 2,327, వైసీపీకి- 1,112, జనసేనకు- 189, బీజేపీ- 25, ఇతరులు- 293 సర్పంచ్ స్థానాలు దక్కాయి.
-
08
తగ్గిన బంగారం ధరలు
24 క్యారెట్ల 10గ్రా. బంగారం రూ. 3,220 తగ్గి రూ.1,24,580. 22 క్యారెట్ల10 గ్రా. బంగారం రూ.1,14,200. కిలో వెండి రూ.10,000 తగ్గి రూ.1,65,000
-
09
వైభవ్ సూర్యవంశీ డబుల్ సెంచరీ
ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ వన్డే టోర్నీలో రెచ్చిపోయిన వైభవ్. లిస్ట్ ఏ క్రికెట్ లో అత్యంత వేగంగా వైభవ్ డబుల్ సెంచరీ
-
10
తిరుపతిలో విద్యార్థి సూసైడ్
తిరుపతి ఎస్ టీవీ నగర్ లో విషాదం. డిగ్రీ సెకండియర్ విద్యార్థి జయశంకర్ సూసైడ్. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు






దీక్షా పంత్ సంచలన వ్యాఖ్యలు: ‘ఇద్దరికీ ఇష్టం ఉంటే తప్పేంటి?’
తెలుగులో పలు సినిమాల్లో నటించి, ‘బిగ్ బాస్ తెలుగు’ తొలి సీజన్‌తో ప్రేక్షకులకు చేరువైన నటి దీక్షా పంత్ (Diksha Panth), ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ...