BRS
కేటీఆర్ అహంకారం తగ్గలేదు? పీసీసీ చీఫ్ తీవ్ర విమర్శలు
తెలంగాణ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు నేడు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించారు. ఈ ప్రసంగం రాజకీయంగా కొత్త దుమారాన్ని రేపింది. బీఆర్ఎస్ పార్టీ ...
గాంధీభవన్ కార్యకర్త ప్రసంగంలా గవర్నర్ స్పీచ్.. – కేటీఆర్
తెలంగాణ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఆయన గవర్నర్ ప్రసంగాన్ని ఖండిస్తూ ...
ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీవమేనా..?
తెలంగాణలో ఎమ్మెల్సీ (MLC) ఎన్నికల నామినేషన్ల దాఖలుకు నేటితో గడువు ముగియనుంది. రాష్ట్ర రాజకీయాల్లో ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాల కోసం కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల మధ్య ...
సచివాలయం నుంచే కమిషన్ల దందా.. – జగదీష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేగింది. రాష్ట్రంలో 20 శాతం కమిషన్ల దందా నడుస్తోందని మాజీ మంత్రి, సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు ప్రస్తుతం ...
ఏపీ సీఎం చంద్రబాబుపై హరీష్ రావు ఫైర్
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి పెరిగింది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణకు అన్యాయం జరుగుతోందని, గతంలో ప్రాజెక్టులను అడ్డుకున్న ...
గల్లీలో గాలి మాటలు.. ఢిల్లీకి ధనం మూటలు.. కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ ఫైర్
తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (TGIIC) ఆధీనంలోని 400 ఎకరాల భూమిని వేలం వేయాలన్న ప్రభుత్వం నిర్ణయం వివాదానికి దారితీసింది. రూ.25 వేల కోట్ల ఆదాయం లక్ష్యంగా ఈ భూముల ...
కేసీఆర్ విలువ ప్రజలకు తెలిసొస్తుంది.. – కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం నుంచి పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు బీఆర్ఎస్‌లో చేరారు. హైదరాబాద్‌లోని తెలంగాణ ...
చంద్రబాబును తన్ని తరిమేశాం.. – జగదీష్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న గత తొమ్మిదిన్నరేళ్లుగా చంద్రబాబును తెలంగాణలోకి అడుగు పెట్టనివ్వలేదని, ...















రేవంత్ కుక్క చావు చస్తాడు.. – కౌశిక్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజలు పెట్టే శాపాలకు సీఎం రేవంత్ రెడ్డి కుక్క చావు చస్తారన్నారు. అసెంబ్లీ వద్ద మీడియాతో ...