Bollywood News
క్రేజీ ప్రాజెక్ట్కు సైన్ చేసిన కీర్తి సురేశ్
‘బేబీ జాన్’ చిత్రంతో బాలీవుడ్లో అడుగుపెట్టిన నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేశ్, ఇప్పుడు మరో ప్రయోగాత్మక పాత్రకు సిద్ధమవుతోంది. బాలీవుడ్ తాజా సమాచారం ప్రకారం.. దేశంలో నేటి విద్యా వ్యవస్థను ప్రాతినిధ్యం ...
ఐటమ్ సాంగ్లో దుమ్మురేపిన చాహల్ మాజీ భార్య
టీమిండియా (Team India) లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ (Yuzvendra Chahal) మాజీ భార్య (Former Wife) ధనశ్రీ వర్మ (Dhanashree Verma) తన గ్లామర్ కెరీర్లో అడుగులు వేస్తూ వరుస అవకాశాలతో ...
సినిమా అవకాశాల పేరుతో లైంగిక దాడి.. నటుడిపై రేప్ కేసు
బాలీవుడ్ నటుడు, ‘హౌజ్ అరెస్ట్’ (House Arrest) షో హోస్ట్ అజాజ్ ఖాన్ (Ajaz Khan) మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల అశ్లీల కంటెంట్ (Obscene Content) స్ట్రీమ్ చేసిన ఆరోపణలపై ఇతనిపై ...
Tragedy in HeroineJanhvi Kapoor’s Family
Veteran Bollywood celebrityNirmal Kapoor (90), the mother of actors Anil Kapoor, Sanjay Kapoor, and filmmaker Boney Kapoor, has passed away. She breathed her last ...
నటి జాన్వీ కపూర్ ఇంట విషాదం
బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ , బోనీ కపూర్ల తల్లి (Mother), నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) నానమ్మ (Grandmother) అయిన నిర్మల్ కపూర్ (Nirmal Kapoor) (90) మృతి చెందారు ...
శింబు చేతికి కోహ్లీ బయోపిక్?
ఇండియన్ క్రికెట్ సూపర్ స్టార్ విరాట్ కోహ్లి (Virat Kohli) జీవితాన్ని (Life) ఆధారంగా చేసుకొని బయోపిక్ (Biopic) తెరకెక్కించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ బయోపిక్కు సంబంధించి సోషల్ మీడియాలో మరో ...
‘రైడ్ 2’ లో తమన్నా స్పెషల్ సాంగ్.. మేకర్స్ క్లారిటీ
‘స్త్రీ 2’లో “ఆజ్ కీ రాత్” పాటతో ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించిన తమన్నా (Tamannaah), ఇప్పుడు అదే జోష్తో ‘రైడ్ 2 (Ride 2)’లో స్పెషల్ సాంగ్తో అలరించనున్నారు. ఇటీవల విడుదలైన ఈ పాటకు ...
ఉగ్రదాడి.. ఫవాద్ ఖాన్ సినిమా బ్యాన్
జమ్మూకశ్మీర్లోని (Jammu & Kashmir) పహల్గాం (Pahalgam) లో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ దాడికి నిరసనగా పాకిస్తాన్ (Pakistan) కు చెందిన ప్రముఖ నటుడు ...















Anurag Kashyap Faces Backlash Over Controversial Remarks on Brahmins
Filmmaker Anurag Kashyap has found himself in the middle of a heated controversy after making derogatory remarks against the Brahmin community. His comments were ...