BJP Seat Share

5 శాతం వాటాతో.. గ్రామాల్లో బీజేపీ జెండా ఎగరేస్తారా?

5 శాతం సీట్ల వాటాతో.. గ్రామాల్లో బీజేపీ జెండా ఎగరేస్తారా?

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ చేసిన వ్యాఖ్యలు కూటమి రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి. స్థానిక ...