Bharat Summit
హైదరాబాద్కు రాహుల్.. రెండు రోజుల పర్యటన షెడ్యూల్ ఇదే!
కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్న ఆయన, హెచ్ఐసీసీ నోవెటెల్ హోటల్లో బస చేయనున్నారు. పర్యటనలో భాగంగా గిగ్ ...






