Ballot Symbol Mixup

విజయవాడలో ఎన్నికల గందరగోళం.. బ్యాలెట్‌పై వైసీపీ అభ్యర్థికి హస్తం గుర్తు!

విజయవాడలో ఎన్నికల గందరగోళం.. బ్యాలెట్‌పై వైసీపీ అభ్యర్థికి హస్తం గుర్తు!

—

విజయవాడ (Vijayawada) మున్సిపల్‌ కార్పొరేషన్‌ (Municipal Corporation) ఎన్నికల్లో అధికారుల నిర్లక్ష్యంతో ఓటర్లు (Voters) తీవ్ర అయోమయానికి గురయ్యారు. నగరంలోని 55వ డివిజన్‌లో బ్యాలెట్‌ పేపర్లపై (Ballot Papers) అభ్యర్థుల ఎన్నికల గుర్తులు ...