Ballot Paper Error
విజయవాడలో ఎన్నికల గందరగోళం.. బ్యాలెట్‌పై వైసీపీ అభ్యర్థికి హస్తం గుర్తు!
విజయవాడ (Vijayawada) మున్సిపల్ కార్పొరేషన్ (Municipal Corporation) ఎన్నికల్లో అధికారుల నిర్లక్ష్యంతో ఓటర్లు (Voters) తీవ్ర అయోమయానికి గురయ్యారు. నగరంలోని 55వ డివిజన్లో బ్యాలెట్ పేపర్లపై (Ballot Papers) అభ్యర్థుల ఎన్నికల గుర్తులు ...






