Balapur Ganesh Laddu
రూ.39 లక్షలకు బాలాపూర్ గణేశుడి లడ్డూ.. సరికొత్త రికార్డు!
హైదరాబాద్లో(Hyderabad) ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే బాలాపూర్ గణేశుడి (Balapur Ganesh) లడ్డూ వేలం (Laddu Auction) పాట ముగిసింది. చివరి పూజా కార్యక్రమాల అనంతరం బాలాపూర్ గణేశుడిని క్రేన్(Crane) సహాయంతో మినీ ట్రక్కుపైకి ఎక్కించి ...






