Baby Nakshatra
‘ఇరుముడి’ సినిమా రివ్యూ
టైటిల్: ఇరుముడి (Irumudi)నటీనటులు: రవితేజ, ప్రియా భవానీ శంకర్, సాయి కుమార్, స్వసికా, బేబీ నక్షత్ర, రమేష్ ఇందిర తదితరులుదర్శకత్వం: శివ నిర్వాణసంగీతం: జీవీ ప్రకాశ్ కుమార్నిర్మాణ సంస్థ: మైత్రీ మూవీ మేకర్స్ ...
టైటిల్: ఇరుముడి (Irumudi)నటీనటులు: రవితేజ, ప్రియా భవానీ శంకర్, సాయి కుమార్, స్వసికా, బేబీ నక్షత్ర, రమేష్ ఇందిర తదితరులుదర్శకత్వం: శివ నిర్వాణసంగీతం: జీవీ ప్రకాశ్ కుమార్నిర్మాణ సంస్థ: మైత్రీ మూవీ మేకర్స్ ...
ఎకరం భూమి రూ. 264 కోట్లు..
హైదరాబాద్లో రికార్డు ధరలు. రాయదుర్గంలో TGIIC వేసిన భూముల వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరం భూమి ధర
షావుకారు జానకి మృతి
సీనియర్ నటి షావుకారు జానకి చెన్నై కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత. 400కు పైగా సినిమాల్లో నటించిన జానకి
ఉయ్యూరులో డయేరియా
కృష్ణా జిల్లా ఉయ్యూరులో ప్రబలిన డయేరియా. ఆస్పత్రిలో చేరిన 30మంది బాధితులు. నీటి శాంపిల్స్ సేకరించిన వైద్య శాఖ అధికారులు
కర్నూలులో న్యాయవాదుల ఆందోళన
కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని డిమాండ్. కోర్టు నుంచి కలెక్టరేట్ వరకు న్యాయవాదుల బైక్ ర్యాలీ
హైదరాబాద్ చేరుకున్న వైఎస్ జగన్
బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి భారీ స్వాగతం. ఐపీఎస్ పీఎస్ఆర్ ఆంజనేయులు కుమారుడి వివాహానికి హాజరుకానున్న మాజీ సీఎం జగన్
ప్రాణం తీసిన జనసేన ఎంపీ కొడుకు
హైదరాబాద్ మాదాపూర్లో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఇనార్బిట్మాల్లో పనిచేస్తున్న యువతిని చంపేసిన జనసేన ఎంపీ లింగమనేని కొడుకు సంజూష్
చంద్రబాబుకు జగన్ సవాల్
డీఎస్సీ-2025, ఏపీపీఎస్సీ-2018పై సీబీఐ విచారణకు నేను రెడీ. చంద్రబాబు, లోకేష్ రెడీనా..?. తలెత్తుకొని సవాల్ చేస్తున్నా
ఎట్టకేలకు వర్ల రామయ్యకు పదవి
ఎమ్మెల్సీగా వర్ల రామయ్య ప్రమాణ స్వీకారం. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం. ప్రమాణం చేయించిన మండలి చైర్మన్.
కర్నూలులో ఉద్రిక్తత
సుగాలి ప్రీతి తల్లి యాత్రను అడ్డుకున్న పోలీసులు. న్యాయం కోసం పోరాడుతున్న ప్రీతి తల్లిదండ్రులు. వీల్ చైర్ యాత్రను అడ్డుకున్న ప్రభుత్వం
డ్వాక్రా మహిళలకు కూటమి టోకరా
ఎన్నికల హామీ అమలు చేయబోమని మండలి సాక్షిగా ప్రకటన. 10 లక్షల వడ్డీ లేని రుణాలు ఎప్పుడు ఇస్తారన్న ప్రశ్న ఉత్పన్నం కాదని సమాధానం

Telugu Feed: The easiest way to read Telugu-related information and news; from entertainment to current affairs.
© TeluguFeed.com • All rights reserved
