Aryaveer Sehwag
తండ్రికి తగ్గ తనయుడు.. సెహ్వాగ్ కొడుకు ఆర్యవీర్ సెంచరీ విధ్వంసం!
భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ అండర్-19 వన్డే ఆసియా కప్ 2026లో అదరగొట్టాడు. యూఏఈతో జరిగిన గ్రూప్-A చివరి మ్యాచ్లో అద్భుత సెంచరీతో భారత విజయంలో కీలక ...






