News Wire
-
01
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
దేశంలో 7 హైడెన్సిటీ రైల్వే కారిడార్ల అభివృద్ధికి కేంద్ర కేబినెట్ ఆమోదం. రద్దీ తగ్గించేందుకు భారతీయ రైల్వేల భారీ ప్రణాళిక
-
02
విజయవాడ సీపీని కలిసిన వల్లభనేని వంశీ
తన లాయర్‌ను ఏసీపీ దామోదర్ వేధింపులకు గురిచేస్తున్నారని సీపీకి ఫిర్యాదు. పోలీసుల తీరుతో వ్యవస్థపై నమ్మకం పోతోందన్న వంశీ
-
03
ఎమ్మెల్యే వీరపల్లిపై పీసీసీ ఆగ్రహం
మాజీ సీఎం కేసీఆర్ చావును కోరుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరపల్లి దారుణ వ్యాఖ్యలు. పీసీసీ చీఫ్ ఆగ్రహం. వివరణ కోరిన మహేష్‌గౌడ్
-
04
బీఆర్ఎస్ ఎమ్మెల్సీల సస్పెన్షన్
ఈ శాసనసభ సమావేశాల వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డి సస్పెండ్ చేసిన మండలి
-
05
కుప్పంలో వైసీపీ నేతలపై దాడి
కుప్పంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలపై టీడీపీ మూకల దాడులు. ఎంపీటీసీ వెంకటరెడ్డిపై దాడి చేసి కారు ధ్వంసం.
-
06
ప్రశ్న రావణ్ రిమాండ్ పొడిగింపు
యూట్యూబర్ జోసెఫ్ జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు. జోసెఫ్ రిమాండ్ ను ఈ నెల 22 వరకు పొడిగించిన గన్నవర్ కోర్టు.
-
07
టీడీపీ లీడర్ షిప్ కాంక్లేవ్
సుస్థిర అభివృద్ధిపై సీఎం చంద్రబాబు చర్చ. ఏపీని నెం.1 డెవలపర్‌గా తీర్చిదిద్దుతామని ప్రకటన. డేటా సెంటర్లతో భారీగా ఉద్యోగాలన్న సీఎం
-
08
పవన్ కుటుంబంలో మరో పదవి!
విజయవాడ దుర్గగుడి ట్రస్ట్ బోర్డుకు ప్రత్యేక ఆహ్వానితురాలిగా మెగాస్టార్ చిరంజీవి కుమార్తె కొణిదెల సుస్మిత నియామకం
-
09
నందూస్ వరల్డ్ అరెస్ట్
ప్రముఖ యూట్యూబర్, మన శంకర వర ప్రసాద్ నటి నందూస్ వరల్డ్ అరెస్ట్. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
10
విశాఖలో దారుణ హత్య
మైలపల్లి చంటి అనే వ్యక్తిని హత్య. ఫిషింగ్ హార్బర్ సమీప బీచ్‌లో డెడ్ బాడీ. చంపేస్తామని కొందరు బెదిరిస్తున్నట్టు నిన్న అక్కతో చెప్పిన చంటి






రాబోయే కష్టాలను ఉహించుకోండి – మంత్రి సంచలన వ్యాఖ్య (Video)
రాయచోటి (Rayachoti) జిల్లా కేంద్రాన్ని కాపాడుకోకుంటే తన మీసం తీసేస్తానని గతంలో సంచలన వ్యాఖ్యలు చేసి చంద్రబాబు (Nara Chandrababu Naidu) ప్రభుత్వ తీరుతో చివరకు కన్నీరు పెట్టుకున్న మంత్రి రాంప్రసాద్.. చాలా ...