AP politics fake liquor scandal
నకిలీ మద్యం కేసులో బెయిల్.. ఆఫ్రికా నుంచి ఏపీకి టీడీపీ నేతలు
రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన అన్నమయ్య జిల్లా ములకలచెరువు (Mulakalacheruvu) నకిలీ మద్యం (Fake Liquor) తయారీ కేంద్రం కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న తంబళ్లపల్లె టీడీపీ మాజీ ఇన్‌చార్జ్ జయచంద్రారెడ్డి(Jayachandra Reddy), ...






