AP Petrol Prices
పెట్రోల్‌పై పన్నుల్లో ఏపీ అగ్రస్థానం.. లోకేష్ సమాధానం ఏంటీ..?
పెట్రోల్‌పై రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న పన్నుల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. లీటర్ పెట్రోల్‌పై ఏపీలో వాహనదారులు ఏకంగా రూ.31.80 పన్ను చెల్లిస్తున్నారని అక్టోబర్ 2026కు సంబంధించిన గణాంకాలు సూచిస్తున్నాయి. తెలంగాణలో పెట్రోల్ ట్యాక్స్ ...






