AP Municipal Election Results

నందికొట్కూరు మున్సిపాలిటీలో వైఎస్సార్‌సీపీ హవా.. 23కి పైగా వార్డుల్లో విజయం!

నందికొట్కూరు మున్సిపాలిటీ వైసీపీ కైవసం

—

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) ఫలితాల్లో నంద్యాల (Nandyal) జిల్లాలో వైసీపీ (YSRCP)ఆధిక్యం కనబరుస్తోంది. ముఖ్యంగా నందికొట్కూరు మున్సిపాలిటీలో(Nandikotkur Municipality) వైసీపీ ఘన విజయం సాధించింది. మొత్తం 32 ...