AP Government Whip resigns

సీఎంపై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు.. విప్ పదవికి జనసేన ఎమ్మెల్యే రాజీనామా

సీఎంపై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు.. విప్ పదవికి జనసేన ఎమ్మెల్యే రాజీనామా

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీల‌క‌ పరిణామం చోటుచేసుకుంది. కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ విప్ పదవికి జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం ...