Andhra Pradesh Politics
గోదావరి-బనకచర్ల ప్రాజెక్ట్.. అసలైన ఆలోచన ఎవరిది?
గోదావరి-బనకచర్ల అనుసంధానం ప్రాజెక్ట్‌పై రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలు వైఎస్ జగన్ హయాంలోనే రూపుదిద్దుకున్నాయని వైసీపీ, కాదు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజనరీ నుంచి పుట్టిందని టీడీపీ. ఇలా ...
పెంచిన విద్యుత్ చార్జీలు వెంటనే తగ్గించాలి.. ‘కూటమి’పై వైసీపీ పోరు
ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ చార్జీల పెంపుపై నిరసనలు వెల్లువెత్తాయి. సామాన్యుడికి గుదిబండగా మారిన విద్యుత్ చార్జీల పెంపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా పోరుబాటలు చేపట్టారు. కూటమి ప్రభుత్వం వెంటనే కరెంట్ చార్జీల ...
‘మిట్టల్’ కోసం గనులు అడగడం దుర్మార్గం? చంద్రబాబుపై సీపీఎం ఆగ్రహం
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీసుకున్న నిర్ణయంపై సీపీఎం తీవ్రంగా మండిపడింది. మిట్టల్ స్టీల్ కోసం చంద్రబాబు గనులు అడగడం దుర్మార్గమని వామపక్ష నేతలు మండిపడుతున్నారు. వైజాగ్ స్టీల్‌కు గనులు అడగకుండా, మిట్టల్ స్టీల్‌కు ...
అప్పులు తేవడమే సంపద సృష్టా..? – కూటమిపై ఆర్కే రోజా తీవ్ర ఆరోపణలు
ఏపీ కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేత ఆర్కే రోజా తీవ్ర ఆరోపణలు చేశారు. సంపద సృష్టిస్తా అన్న చంద్రబాబు నేడు అప్పుల మీద అప్పులు చేస్తున్నాడని, యువత, మహిళలు, విద్యార్థులను మోసం చేసిన ...
రంగా వర్ధంతి.. అంబటి రాంబాబు సంచలన ట్వీట్
వంగవీటి మోహన రంగా వర్ధంతి రోజున వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. టీడీపీ టార్గెట్‌గా అంబటి ఓ ట్వీట్ చేశారు. అంబటి ట్వీట్ ప్రస్తుతం ...
ఆడారి ఆనంద్ బీజేపీలో చేరిక.. స్పీకర్ మాట పట్టించుకోని పురందేశ్వరి
విశాఖ డెయిరీ ఛైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్, డైరెక్టర్లు 12 మంది, ఆనంద్ సోదరి ఎలమంచిలి మున్సిపల్ ఛైర్‌పర్సన్ రమాకుమారి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ చేరిక బుధవారం విజయవాడలోని బీజేపీ రాష్ట్ర ...
‘కోపం ఉంటే మాతో పోరాడండి.. యువత ఉద్యోగాలు పీకేస్తే ఎలా?’ – అంబటి
ఎన్నికల సమయంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని వాగ్దానం చేసిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక ఉన్న ఉద్యోగాలను ఊడబెరుకుతున్నాడని వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. వైసీపీ మీద కోపం ...















