Andhra Pradesh Politics

బాబు, ప‌వ‌న్‌ను ఇమిటేట్ చేసిన కేఏ పాల్‌.. వీడియో వైర‌ల్‌

బాబు, ప‌వ‌న్‌ను ఇమిటేట్ చేసిన కేఏ పాల్‌.. వీడియో వైర‌ల్‌

ప్ర‌జాశాంతి పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు కేఏ పాల్ ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై విరుచుకుప‌డ్డారు. సీఎం చంద్ర‌బాబు నాయుడు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌ను ఇమిటేట్ చేస్తూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఖ‌జానా ఖాళీ ...

జ‌న‌సేన నేత ఫిర్యాదు.. పోసాని అరెస్ట్‌ (వీడియో)

జ‌న‌సేన నేత ఫిర్యాదు.. పోసాని అరెస్ట్‌ (వీడియో)

సినీ న‌టుడు పోసాని కృష్ణ‌ముర‌ళిని ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. గచ్చిబౌలిలో ఆయ‌న నివాసంలో బుధ‌వారం రాత్రి ఏపీ పోలీసులు పోసానిని అరెస్ట్‌ చేశారు. జ‌న‌సేన పార్టీ రాయ‌ల‌సీమ క‌న్వీన‌ర్ జోగినేని మ‌ణి ...

“జాకీ’’ల మధ్య నలిగిపోయిన లోకేష్‌

“జాకీ’’ల మధ్య నలిగిపోయిన లోకేష్‌

తెలుగుఫీడ్‌ డెస్క్: ముఖ్యమంత్రి కుమారుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ను చట్టసభల సాక్షిగా తదుపరి నాయకుడిగా, భవిష్యత్తు వారసుడిగా చిత్రీకరించడానికి వేసిన వ్యూహాలు దారుణంగా దెబ్బతిన్నాయి. మంగళవారం నాడు శాసనమండలి సాక్షిగా లోకేష్‌ ...

Subramanian Swamy, YCP, Opposition Status, Andhra Politics, AP Assembly, BJP, Political News, TDP, Chandrababu Naidu, YS Jagan, Pawan Kalyan,

వైసీపీకి ప్ర‌తిప‌క్ష గుర్తింపు ఇవ్వొచ్చు.. బీజేపీ నేత కీలక వ్యాఖ్య

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైసీపీని ప్ర‌ధాన ప్రతిపక్షంగా గుర్తించ‌వ‌చ్చ‌ని బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య ఎంత ఉన్నా, అసెంబ్లీలో వైసీపీ ఒక్కటే ప్రధాన ప్రతిపక్షం కాబట్టి ప్రతిపక్ష ...

స‌హ‌నం కోల్పోయి.. 'అరేయ్‌, రా, బై' అంటూ లోకేశ్ తీవ్ర‌వ్యాఖ్య‌లు

స‌హ‌నం కోల్పోయి.. ”అరేయ్‌, రా, బై” అంటూ లోకేశ్ చిందులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ శాస‌న‌మండ‌లిలో గంద‌ర‌గోళ ప‌రిస్థితి నెల‌కొంది. గవర్నర్ ప్రసంగానికి ధ‌న్య‌వాద తీర్మాణంపై చ‌ర్చ సంద‌ర్భంగా ప్ర‌తిప‌క్ష వైసీపీ స‌భ్యురాలు వ‌రుదు క‌ళ్యాణి స‌భ‌లో మాట్లాడారు. గ‌వర్నర్‌తో అబద్ధాలు చెప్పించారని వరుదు కళ్యాణి ఆరోపించారు. ...

అసెంబ్లీ స‌మావేశాలు.. వైఎస్ జ‌గ‌న్ కీలక వ్యాఖ్య‌లు

అసెంబ్లీ స‌మావేశాలు.. వైఎస్ జ‌గ‌న్ కీలక వ్యాఖ్య‌లు

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల తొలిరోజు స‌భ‌కు హాజ‌రైన వైసీపీ స‌భ్యులు ప్ర‌తిప‌క్ష హోదా ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తూ శాస‌న‌స‌భ‌లో ఆందోళ‌న ...

సీఎం పేరు త‌ప్పుగా ప‌లికిన‌ గవర్నర్.. (వీడియో)

సీఎం పేరు త‌ప్పుగా ప‌లికిన‌ గవర్నర్.. (వీడియో)

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభ‌మ‌య్యాయి. స‌మావేశాల సంద‌ర్భంగా ప్ర‌భుత్వం క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌తా చ‌ర్య‌లు చేప‌ట్టింది. బ‌డ్జెట్ స‌మావేశాల సంద‌ర్భంగా గ‌వ‌ర్న‌ర్ అసెంబ్లీకి హాజ‌ర‌య్యారు. గ‌వ‌ర్న‌ర్‌కు స్పీక‌ర్‌, మండ‌లి చైర్మ‌న్‌, సీఎం స్వాగ‌తం ...

ప‌వ‌న్‌కు అస్వ‌స్థ‌త‌.. నెటిజ‌న్ల ఆసక్తిక‌ర కామెంట్లు

ప‌వ‌న్‌కు అస్వ‌స్థ‌త‌.. నెటిజ‌న్ల ఆసక్తిక‌ర కామెంట్లు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. అనారోగ్య కార‌ణంగా హైద‌రాబాద్‌లోని అపోలో ఆస్ప‌త్రిలో చేరారు. అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో ఆయ‌న అపోలో ఆస్ప‌త్రిలో ప‌వ‌న్ వైద్య పరీక్షలు ...

ఫ‌లించ‌ని అభ్య‌ర్థుల ఆందోళ‌న‌.. య‌ధాత‌థంగా గ్రూప్-2 మెయిన్స్‌

ఫ‌లించ‌ని అభ్య‌ర్థుల ఆందోళ‌న‌.. య‌ధాత‌థంగా గ్రూప్-2 మెయిన్స్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ గ్రూప్ 2 ప‌రీక్ష‌లు య‌ధాత‌థంగా కొన‌సాగుతున్నాయి. రోస్ట‌ర్ విధానాన్ని స‌వ‌రించిన అనంత‌రం గ్రూప్ 2 మెయిన్స్ ప‌రీక్ష నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వంపై తీవ్ర ఆగ్ర‌హంతో నిన్న అర్ధ‌రాత్రి వ‌ర‌కు ఆందోళ‌న కొన‌సాగించారు. ప్ర‌భుత్వానికి ...