Andhra Pradesh Politics

'గ్రూప్‌-2' ఆందోళ‌న ఉధృతం.. కిలోమీట‌ర్ల మేర ట్రాఫిక్ జామ్‌ (వీడియో)

‘గ్రూప్‌-2’ ఆందోళ‌న ఉధృతం.. కిలోమీట‌ర్ల మేర ట్రాఫిక్ జామ్‌ (వీడియో)

ప‌రీక్ష‌ను వాయిదా వేయాల‌ని గ్రూప్‌-2 అభ్య‌ర్థులు వారి ఆందోళ‌న‌ను ఉధృతం చేశారు. రాష్ట్రంలోని విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం వంటి ప్ర‌ధాన న‌గ‌రాల్లో అభ్య‌ర్థులు రోడ్ల‌పై బైఠాయించి నిర‌స‌న తెలుపుతున్నారు. రోస్టర్ విధానం క్లియర్ చేసి ...

బ‌య‌ట‌ప‌డిన నిజం.. వారంతా జ‌గ‌న్‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్తారా?

బ‌య‌ట‌ప‌డిన నిజం.. వారంతా జ‌గ‌న్‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్తారా?

నిప్పులాంటి నిజం ఒక‌టి బ‌య‌ట‌ప‌డింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీతో గత వైసీపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఎన్నిక‌ల అనంత‌రం అధికారంలోకి వ‌చ్చిన‌ కూట‌మి ప్ర‌భుత్వం ఈ ఒప్పందంపై అనేక ఆరోప‌ణ‌లు ...

ఒకే వ్య‌క్తి పేరుతో 42 ఓట్లు.. - ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో సంచలనం

ఒకే వ్య‌క్తి పేరుతో 42 ఓట్లు.. – ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో సంచలనం

కృష్ణా-గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ (MLC) ఎన్నికల ఓటర్ల జాబితాలో ఎవ‌రూ ఊహించని ఘ‌ట‌న‌ వెలుగులోకి వ‌చ్చింది. ఒకే వ్యక్తి పేరుతో 42 ఓట్లు నమోదుకావడం అధికార వర్గాలను, అభ్యర్థుల మద్దతుదారులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ...

Viveka PA Krishna Reddy alleges that Chandrababu's government is conspiring in Vivekananda Reddy's murder case

వివేకా హత్య కేసులో కుట్ర – పీఏ కృష్ణారెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు (వీడియో)

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో చంద్ర‌బాబు నేతృత్వంలోని కూట‌మి ప్రభుత్వం కుట్ర చేస్తోంద‌ని వివేకా పీఏ కృష్ణారెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డి, ...

'మ్యూజిక‌ల్ నైట్‌కి కోడ్ వ‌ర్తించ‌దా..?' - జగన్ భద్రతపై బొత్స సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

‘మ్యూజిక‌ల్ నైట్‌కి కోడ్ వ‌ర్తించ‌దా..?’ – జగన్ భద్రతపై బొత్స సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి భద్రత విషయంలో కూటమి ప్రభుత్వం వైఖ‌రిపై మాజీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గుంటూరు పర్యటనలో ఆయన భద్రతా ఏర్పాట్లు పూర్తిగా ...

వైఎస్ జ‌గ‌న్‌పై కేసు న‌మోదు

వైఎస్ జ‌గ‌న్‌పై కేసు న‌మోదు

వైసీపీ అధినేత, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై కేసు న‌మోదు అయ్యింది. గుంటూరు మిర్చి యార్డ్‌లో గిట్టుబాటు ధ‌ర లేక అవ‌స్థ‌లు ప‌డుతున్న మిర్చి రైతుల‌ను బుధ‌వారం పరామ‌ర్శించారు. గుంటూరు ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన ...

పోలీసులూ.. ఆ పేకాట ఆపండ‌య్యా.. - బీజేపీ ఎమ్మెల్యే రిక్వెస్ట్‌

పోలీసులూ.. ఆ పేకాట ఆపండ‌య్యా.. – బీజేపీ ఎమ్మెల్యే రిక్వెస్ట్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో పోలీసుల తీరుపై విమ‌ర్శ‌లు వ్య‌క్త‌వుతున్న వేళ అధికార కూట‌మి ప్ర‌భుత్వంలోని బీజేపీ శాస‌న‌స‌భ్యుడు రాసిన లేఖ ఒక‌టి అగ్నికి ఆజ్యం పోసినట్లుగా త‌యారైంది. ప్ర‌స్తుతం ఈ లేఖ సోష‌ల్ మీడియాలో ...

మహాకుంభ మేళాలో పవన్‌ పుణ్యస్నానం

మహాకుంభ మేళాలో పవన్‌ పుణ్యస్నానం

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కుటుంబ సమేతంగా ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో పర్యటించారు. మహా కుంభమేళా సందర్భంగా ఆయన త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించారు. కుటుంబ సభ్యులతో కలిసి గంగాదేవికి ప్రత్యేక ...

'మా ప్ర‌భుత్వం వ‌స్తుంది, త‌ప్పు చేసిన వారి బ‌ట్ట‌లూడ‌దీసి నిల‌బెడ‌తాం'.. - వైఎస్ జ‌గ‌న్

‘మా ప్ర‌భుత్వం వ‌స్తుంది, త‌ప్పు చేసిన వారి బ‌ట్ట‌లూడ‌దీసి నిల‌బెడ‌తాం’.. – వైఎస్ జ‌గ‌న్

కూట‌మి అధికారంలోకి రాగానే వైసీపీ నేత వ‌ల్ల‌భ‌నేని వంశీని చంద్ర‌బాబు టార్గెట్ చేశాడ‌ని, సంబంధం లేక‌పోయినా కేసులో ఇరికించాడ‌ని, వంశీ అరెస్టు లా అండ్ ఆర్డ‌ర్ బ్రేక్ డౌన్ అని వైసీపీ అధినేత‌, ...

'నాకు అమ్మాయిల పిచ్చి, రోజుకో అమ్మాయి కావాలి'.. - కిరణ్‌ రాయల్ ఆడియో వైర‌ల్‌

‘నాకు అమ్మాయిల పిచ్చి, రోజుకో అమ్మాయి కావాలి’.. – కిరణ్‌ రాయల్ ఆడియో వైర‌ల్‌

జనసేన (JanaSena) పార్టీ తిరుప‌తి ఇన్‌చార్జ్‌ కిరణ్‌ రాయల్‌ (Kiran Royal) వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. కిరణ్‌పై మోసపోయానంటూ లక్ష్మి(Lakshmi) అనే బాధితురాలు వరుస ఆధారాలను బయటపెడుతూ సంచలనం రేపుతోంది. తాజాగా ...