Ananthagiri
అల్లూరి జిల్లాలో ఘోర పేలుడు.. టీచర్ సహా ఐదుగురు మృతి
ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అనంతగిరి మండలం పినకోట సమీపంలో రహదారి పనుల్లో భాగంగా కొండను తొలగించేందుకు అమర్చిన జిలెటిన్ స్టిక్స్ పేలడంతో ఐదుగురు మృత్యువాతపడ్డారు. ఈ ఘటనలో ...






