Anantapur Municipal Elections
టీడీపీ రిగ్గింగ్ చేసిన చోట మంత్రి అనుచరుడి ఓటమి
స్థానిక సంస్థల ఎన్నికలలో(Local Body Elections) అధికార కూటమి ప్రజాస్వామ్య ఉల్లంఘనలకు(Democratic Violations) అనంతపురం కార్పొరేషన్ (Anantapur Municipal Corporation) పరిధిలోని 30వ డివిజన్ ఫలితం షాక్ ఇచ్చింది. నామినేషన్ల ఘట్టం నుంచి ...






