Alcohol Laws
మందుబాబులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మందుబాబులకు శుభవార్త అందించింది. డిసెంబర్ 31, 2025 జనవరి 1వ తేదీ రెండ్రోజులు మద్యం అమ్మకాల సమయాన్ని పెంచుతూ ప్రత్యేక అనుమతులు జారీ చేసింది. ...