Agricultural Power
రైతు డిస్కమ్‌తో కాంగ్రెస్ కొత్త కుట్ర: హరీష్ రావు
రైతు డిస్కమ్ ఏర్పాటు పేరుతో ఉచిత విద్యుత్‌కు మంగళం పాడే కుట్ర జరుగుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆరోపించారు. రైతు డిస్కమ్ ఏర్పాటుకు సంబంధించిన జీవో నంబర్ 17ను ...






