A War of Love

జగ్గారెడ్డి మూవీ ఆఫీస్ ప్రారంభం.. సంచలన టీజర్ విడుదల

జగ్గారెడ్డి మూవీ ఆఫీస్ ప్రారంభం.. సంచలన టీజర్ విడుదల

తెలంగాణ (Telangana) కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Jaggareddy) తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు. జయలక్ష్మీ సినిమాస్ (Jayalakshmi Cinemas) పేరుతో కొత్త సినిమా ఆఫీస్‌ (New Film Office) ...