75 Crore Gross
‘ఆదర్శ కుటుంబం’.. మూడు రోజుల్లోనే రూ.75 కోట్ల కలెక్షన్లు
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh) మళ్ళీ తన మార్క్ చూపించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆదర్శ కుటుంబం’ (AK-47: హౌస్ నెం.47) ...






