46 Employees
సచివాలయ ఉద్యోగులకు షాక్.. ‘చలో విజయవాడ’లో పాల్గొన్న 46 మందిపై కేసులు!
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు తమ న్యాయబద్ధమైన సమస్యల పరిష్కారం కోసం నిర్వహించిన ‘చలో విజయవాడ’ కార్యక్రమం ఇప్పుడు కేసుల నమోదుకు దారితీసింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి విజయవాడకు తరలివచ్చిన ఉద్యోగులు ...






