350 MPs Support

ఢిల్లీలో డీలిమిటేషన్‌ హీట్‌.. మరో పది సీట్ల దూరంలో ఎన్డీయే!

ఢిల్లీలో డీలిమిటేషన్‌ హీట్‌.. మరో పది సీట్ల దూరంలో ఎన్డీయే!

—

నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్‌) బిల్లు (Delimitation Bill) నేపథ్యంలో ఢిల్లీలో(Delhi) రాజకీయ వాతావరణం వేడెక్కింది. బిల్లు ఆమోదానికి (Bill Approval) అవసరమైన ప్రత్యేక మెజార్టీ సాధించేందుకు ఎన్డీయే (NDA) ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ...