20 ఏళ్ల తర్వాత తెరపై ఎస్పీ చరణ్ కొత్త చిత్రం

20 ఏళ్ల తర్వాత తెరపై ఎస్పీ చరణ్ కొత్త చిత్రం

Summarize with AI

సుప్రసిద్ధ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కుమారుడు ఎస్పీ చరణ్ (SP Charan) నటుడిగా ఇరవై ఏళ్ల విరామం తర్వాత వెండితెరపై కనిపించబోతున్నారు. పవన్ కేతరాజు (Pawan Ketheraju) దర్శకత్వం వహించిన ‘LYF: లవ్ యువర్ ఫాదర్ (Love Your Father)’ సినిమాలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఈ చిత్రంలో శ్రీహర్ష (Sriharsh), కషిక కపూర్ (Kashish Kapoor) జంటగా నటిస్తుండగా, తండ్రీ-కొడుకుల అనుబంధానికి తోడు మైథలాజికల్ అంశాలను కూడా సమర్పకంగా మిళితం చేశారు. ఏప్రిల్ 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది, దీంతో ఎస్పీ చరణ్ అభిమానులకు పెద్ద సర్‌ప్రైజ్ అందించనున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment