ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మాజీ ముఖ్యమంత్రి (Former Chief Minister), వైసీపీ (YSRCP) అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) విశాఖపట్నం (Visakhapatnam) పర్యటనకు సిద్ధమయ్యారు. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవం (Chandanotsavam) లో విషాదం చోటుచేసుకుంది. ఆలయంలో బుధవారం తెల్లవారుజామున గోడకూలి ఎనిమిది మంది అమాయక భక్తులు ప్రాణాలు కోల్పోయారు. చందనోత్సవం రోజున జరిగిన ఈ విషాదకర ఘటన ప్రతి ఒక్కరినీ కలిచివేసింది. ఈ దుర్ఘటనపై జగన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా 20 రోజుల క్రితం నాసిరకంగా నిర్మించిన గోడ కూలి ప్రాణాలు కోల్పోయిన భక్తుల (Devotees) కుటుంబాలను (Families) వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. అలాగే, విశాఖ ఆస్పత్రి (Visakha Hospital)లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను కూడా కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోనున్నారు.
News Wire
-
01
ఏపీ సీఎం ఏరియల్ సర్వే
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే. అమరావతి నుంచి హెలికాప్టర్ లో బయల్దేరిన ఏపీ సీఎం
-
02
మొంథా తుఫాన్ ఎఫెక్ట్
విజయనగరం జిల్లాలో 7వేల ఎకరాలు నేలవాలిన వరి. శ్రీకాకుళం జిల్లాలో 350 హెక్టార్లలో పంటనష్టం
-
03
మొంథా తుఫాన్ ప్రభావం
గాలులకు అరటి, కంద, బొప్పాయి పంటలు ధ్వంసం. ఉద్యాన పంటలకు తీవ్రనష్టం
-
04
మొంథా తుఫాన్ ప్రభావం
నేలరాలిన అరటి, బొప్పాయి తోటలు. తడిసిన పత్తి పంట
-
05
రైతుల పంటలు నీటిపాలు
శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు అన్ని చోట్లా దెబ్బతిన్న పంటలు..
-
06
టీడీపీ నేతల కాల్ మనీ ఆగడాలకు మహిళ బలి
టీడీపీ ఎమ్మెల్యే రామాంజనేయులు అనుచరుడు కల్లూరి శ్రీను వేధింపులతో ఈపూరి శేషమ్మ ఆత్మహత్య.
-
07
కాకినాడకు గ్రేట్ డేంజర్ సిగ్నల్
కాకినాడ పోర్టులో 10వ నెంబర్ ప్రమాద హెచ్చరిక. విశాఖ, గంగవరం, భీమునిపట్నం, కళింగపట్నంలో డేంజర్ సిగ్నల్ 9 జారీ.
-
08
NTR వైద్యసేవలు నిలిపివేత
ఇప్పటికే స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ ఆధ్వర్యంలో 650 ఆసుపత్రుల్లో సేవలు నిలిపివేత. అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో సేవలు నిలిపివేత.
-
09
నేడు కేంద్ర కేబినెట్ సమావేశం.
ప్రధాని మోడీ అధ్యక్షతన జరగనున్న కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం
-
10
కర్నూలులో బస్సు ప్రమాదం
కర్నూలులో వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు దగ్ధం. బస్సులో ప్రయాణిస్తున్న 19 మంది మృతి. బస్సులో మొత్తం 42 మంది ప్రయాణికులు







