ఏప్రిల్ 20న‌ ‘చంద్రన్న నాటకోత్సవాలు’

ఏప్రిల్ 20న‌ ‘చంద్రన్న నాటకోత్సవాలు’

Summarize with AI

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా ఏపీ నాటక అకాడమీ ప్రత్యేకంగా ‘చంద్రన్న నాటకోత్సవాలు’ నిర్వహించనుంది. ఏప్రిల్ 20 నుంచి 26 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఈ నాటకోత్సవాల్లో నాటికలు, పౌరాణిక, సామాజిక నాటకాలు, పద్య నాటకాలు ప్రదర్శించనున్నారు. జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి ఎంపికైన ఉత్తమ నాటక సమితులు ఈ వేడుకల్లో పాల్గొనే అవకాశం పొందనున్నాయి. ఆసక్తి గల కళాకారులు తమ వివరాలు, సాధించిన విజయాలు, ప్రదర్శించబోయే నాటక వివరాలను ఏపీ నాటక అకాడమీ చిరునామాకు పంపాలని సూచించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment