క్రీడలు
అండర్19 టీ20 వరల్డ్‌కప్‌కు తెలంగాణ క్రికెటర్లు ఎంపిక
ఐసీసీ మహిళల అండర్-19 టీ20 వరల్డ్‌కప్‌కు తెలంగాణ క్రికెటర్లు ఎంపికయ్యారు. క్రికెటర్లు జి. త్రిష, కె. ధ్రుతి టీ20 వరల్డ్ కప్‌కు ఎంపికయ్యారు. ఇది ధ్రుతి కోసం మొదటి సారి, కాగా త్రిష ...
తెలుగు తేజం కోనేరు హంపి.. వరల్డ్ రాపిడ్ చెస్ ఛాంపియన్
తెలుగు తేజం కోనేరు హంపి వరల్డ్ రాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. ఈ టోర్నీలో ఆమె 8.5 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. ఇండోనేషియా ప్లేయర్ ఇరెనె సుఖందర్‌పై విజయం సాధించిన ...
బాక్సింగ్ డే టెస్టు.. అదరగొడుతున్న భారత బౌలర్లు
బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది, భారత బౌలర్లు విజృంభించడంతో ఆసీస్ రెండో ఇన్నింగ్సులో 99 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఫస్ట్ ఇన్నింగ్సులో డకౌట్ అయిన ట్రావిస్ హెడ్, ...
జీన్స్ వల్ల జరిమానా.. టోర్నీ నుంచి కార్ల్సన్ అవుట్
ప్రపంచ రాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. నార్వే చెస్ దిగ్గజం మాగ్నస్ కార్ల్‌సన్ తన గేమ్‌ను మాత్రమే కాదు, టోర్నీని కూడా మధ్యలోనే వదిలిపెట్టేందుకు గల కారణం జీన్స్ అంటే ...
ఆసిస్ బౌలర్లకు చుక్కలు.. నితీశ్‌రెడ్డి తొలి సెంచరీ
బాక్సింగ్ డే టెస్ట్‌లో ఆసిస్ బౌలర్లపై టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి విరుచుకుపడ్డాడు. దూకుడైన తన ఆట తీరుతో పెంచరీ పూర్తి చేసుకొని బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. యశస్వి మినహా ...
హుస్సేన్ సాగర్‌లో ‘సెయిలింగ్ స్టేట్ ఛాంపియన్‌షిప్’ ప్రారంభం
హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ మరోసారి సెయిలింగ్ క్రీడలకు ఆతిథ్యమిచ్చింది. గురువారం ఘనంగా ప్రారంభమైన తెలంగాణ స్టేట్ సెయిలింగ్ ఛాంపియన్‌షిప్ ఎనిమిదో ఎడిషన్‌లో ఆరు విభాగాల్లో 15 జిల్లాల నుంచి 131 మంది క్రీడాకారులు ...
ఘన విజయంతో సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్
భారత మహిళల జట్టు విండీస్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. మూడో వన్డేలో భారత్ ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. మ్యాచ్‌లో ముందుగా వెస్టిండీస్ జట్టును 162 పరుగులకే కట్టడి ...
IND vs AUS.. ముగిసిన రెండో రోజు ఆట
భారత్ – ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 164 పరుగులు చేసి 5 వికెట్లు నష్టపోయింది. ఆస్ట్రేలియా ...
భారత్-ఆసిస్ నాలుగో టెస్ట్.. నల్ల బ్యాడ్జీలతో బరిలోకి టీమిండియా
మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ నాలుగో టెస్టులో భారత్, ఆస్ట్రేలియా జట్లు ఉత్కంఠభరిత పోరాటం కొనసాగిస్తున్నాయి. ఈ మ్యాచ్ సిరీస్‌లోని నిర్ణయాత్మకమైనదిగా మారింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో స్థానం కోసం ...















