తెలుగు
ధనుష్ ‘కుబేర’ మూవీ నుంచి బిగ్ అప్డేట్..!
ధనుష్, నాగార్జున కలిసి నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘కుబేర’. రష్మిక మందన్నా ఇందులో ప్రధాన పాత్రలో మెరవనున్నారు. ఈ సినిమాపై అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ...
అభిమానుల మృతి.. పరిహారం ప్రకటించిన పవన్, దిల్‌రాజు
రాజమండ్రిలో జరిగిన ‘గేమ్ ఛేంజర్’ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు హాజరై తిరిగి వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అభిమానులు మృతిచెందారు. దీంతో ఆ కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతిచెందిన ఇద్దరు అభిమానులు మణికంఠ, చరణ్ ...
బంగ్లా చెర నుంచి స్వదేశానికి 95 మంది మత్స్యకారులు
భారతదేశం – బంగ్లాదేశ్ మధ్య సంబంధాల కాస్త ఇబ్బందికరంగా మారుతున్న క్రమంలో తాజాగా ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వ ఏర్పడిన తర్వాత, రెండు దేశాలు తమ మత్స్యకారుల మార్పిడి ...
భూమా కుటుంబానికి భారీ షాకిచ్చిన విజయ డెయిరీ
విజయ డెయిరీ చైర్మన్ ఎస్వీ జగన్‌మోహన్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. జగత్ డెయిరీ వర్కింగ్ పార్ట్‌నర్, ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే అఖిల ప్రియ సోదరుడు భూమా జగత్ విఖ్యాత్‌రెడ్డిని డీఫాల్టర్‌గా ప్రకటించారు. 2014-2020 ...
మరింత క్షీణించిన దల్లేవాల్ ఆరోగ్యం.. మాట్లాడలేకపోయిన రైతుల నేత
పంజాబ్-హర్యానా బార్డర్‌లోని ఖనౌరీ సరిహద్దులో ఆమరణ దీక్ష చేస్తున్న రైతు నాయకుడు జగ్జిత్ సింగ్ దల్లేవాల్ ఆరోగ్యం మరింత క్షీణించింది. వైద్యులు, రైతు నాయకుల వివరాల ప్రకారం.. ఆదివారం దల్లేవాల్‌కు తల తిరగడం, ...
తిరుమలలో రేపు VIP దర్శనాలు రద్దు
ప్రతి సంవత్సరం జరిగే వైకుంఠ ఏకాదశి పర్వదినం నేపథ్యంలో తిరుమలలో శ్రీవారి దర్శనానికి సంబంధించిన ప్రత్యేక ఏర్పాట్లు చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం (TTD). ఈ ఏడాది జనవరి 10 నుండి 19వ ...
విచారణకు హాజరుకాకుండా, ఏసీబీ ఆఫీస్ నుంచి వెనక్కి..
ఫార్ములా – ఈ రేస్‌లో ఏసీబీ విచారణకు బయల్దేరిన కేటీఆర్.. విచారణకు హాజరుకాకుండానే వెనుదిరిగారు. ఏసీబీ కార్యాలయం వద్ద పోలీసులు కేటీఆర్ కాన్వాయ్‌ని ఆపి, లాయర్లకు అనుమతి నిరాకరించడంపై కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం ...
లాయర్లను అనుమతిస్తేనే.. విచారణకు వస్తా – కేటీఆర్
ఫార్ములా ఈ-రేస్ కేసులో నిధుల దుర్వినియోగం ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ విచారణకు బయల్దేరారు. ఈ సందర్భంగా ఏసీబీ కార్యాలయం వద్ద పోలీసులు కేటీఆర్ కాన్వాయ్‌ని ఆపారు. ...
శ్రీకాకుళంలో దారుణం.. కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి బాలికపై లైంగికదాడి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో 9వ తరగతి బాలికను నమ్మించి, కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి లైంగిక దాడికి పాల్పడి, ఆ బాలికను గర్భవతిని చేసిన సంఘటన ...















