తెలుగు

'డాకు మహారాజ్'పై నాగవంశీ సంచలన వ్యాఖ్యలు

‘డాకు మహారాజ్’పై నాగవంశీ సంచలన వ్యాఖ్యలు

బాలకృష్ణ-బాబీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘డాకు మహారాజ్’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల జరిగిన ఓ ప్రెస్ మీట్‌లో నిర్మాత నాగవంశీ ఈ సినిమాకు సంబంధించిన ప్రత్యేక వివరాలను వెల్లడించారు. డాకు మహరాజ్ ...

మహిళల ఛాంపియన్‌షిప్ టైటిల్ ఆస్ట్రేలియా సొంతం

మహిళల ఛాంపియన్‌షిప్ టైటిల్ ఆస్ట్రేలియా సొంతం

ఐసీసీ మహిళల ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను ఆస్ట్రేలియా దక్కించుకుంది. మొత్తం 24 మ్యాచుల క్యాంపెయిన్‌ను విజయవంతంగా ముగించిన ఆసీస్ జట్టు, చివరి మ్యాచ్‌లో 75 ప‌రుగుల ఆధిక్యంతో న్యూజిలాండ్‌పై గెలిచింది. ఈ విజయంతో అత్యధిక ...

విభ‌జ‌న నుంచి పాఠాలు నేర్వాలి.. అన్ని ప్రాంతాల అభివృద్ధి అవ‌స‌రం - ప్రొఫెసర్ హరగోపాల్

విభ‌జ‌న నుంచి పాఠాలు నేర్వాలి.. అన్ని ప్రాంతాల అభివృద్ధి అవ‌స‌రం – ప్రొఫెసర్ హరగోపాల్

ఉమ్మ‌డి రాష్ట్ర‌ విభజన అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోకపోవడం వల్లే ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో అదే తప్పిదాలు జరుగుతున్నాయని ఓ టీవీ ఛాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ప్రొఫెసర్ జి. హరగోపాల్ అభిప్రాయపడ్డారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ...

విధుల్లో చేరిన ట్రాన్స్ జెండర్ కానిస్టేబుళ్లు

విధుల్లో చేరిన ట్రాన్స్ జెండర్ కానిస్టేబుళ్లు

తెలంగాణ ప్ర‌భుత్వం నిర్ణ‌యం మేర‌కు 44 మంది ట్రాన్స్‌జెండ‌ర్లు ట్రాఫిక్ కానిస్టేబుళ్లుగా ఎంపిక‌య్యారు. నేటి నుంచి వీరు, న‌గ‌రంలోని వివిధ సిగ్న‌ల్స్ వ‌ద్ద ట్రాఫిక్‌ను కంట్రోల్ చేయ‌నున్నారు. ఎంపికైన కానిస్టేబుళ్ల డ్రిల్‌ను బంజారాహిల్స్‌లోని ...

నేనింకా బతికే ఉన్నా.. - బ్రిటన్ రాజు చార్లెస్-3

‘నేనింకా బతికే ఉన్నా..’ – బ్రిటన్ రాజు చార్లెస్-3

బ్రిటన్ రాజు చార్లెస్-3 ఇటీవల ప్రజలతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయన అత్యవసర సేవల సిబ్బంది, వాలంటీర్లు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో సరదాగా ముచ్చటించారు. ఈ సమావేశంలో భారత సంతతికి ...

రోజ్‌గర్‌ మేళా.. 71 వేల మందికి ఉద్యోగాల క‌ల్ప‌న

రోజ్‌గర్‌ మేళా.. 71 వేల మందికి ఉద్యోగాల క‌ల్ప‌న

నేడు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కొలువుల పండుగ జరగనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 71 వేల మంది యువతకు నియామక పత్రాలను అందించనున్నారు. ఈ ‘రోజ్‌గర్‌ ...

డొనాల్డ్ ట్రంప్‌ పాలకవర్గంలో శ్రీరామ్ కృష్ణన్‌కు కీలక స్థానం

డొనాల్డ్ ట్రంప్‌ పాలకవర్గంలో శ్రీరామ్ కృష్ణన్‌కు కీలక స్థానం

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌ ఈసారి తన పాలకవర్గంలో భారత సంత‌తికి చెందిన అమెరికన్లకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. ఇప్పటికే భారత సంతతికి చెందిన పలువురు ప్రతిభావంతులకి కీలక బాధ్యతలు అప్పగించిన ట్రంప్, ...

కడప కార్పొరేషన్‌లో మళ్లీ రగడ.. మేయర్ vs ఎమ్మెల్యే

కడప కార్పొరేషన్‌లో మళ్లీ రగడ.. మేయర్ vs ఎమ్మెల్యే

కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో ఎమ్మెల్యేలకు కుర్చీలు ఏర్పాటు విష‌యంలో వైసీపీ, టీడీపీ మధ్య నెలకొన్న వివాదం మరింత ముదిరింది. గత సమావేశంలో కుర్చీ వేయలేదని ఆరోప‌ణ‌లు చేసిన కడప ఎమ్మెల్యే మాధవి, ...

శత్రు దేశాల యుద్ధనౌకలే టార్గెట్!

శత్రు దేశాల యుద్ధనౌకలే టార్గెట్!

భారతీయ నౌకాదళం బలాన్ని మరింత పెంచే దిశగా కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (CSL) మరో ముందడుగు వేసింది. CSL నిర్మించనున్న నెక్స్ట్ జనరేషన్ మిసైల్ వెసల్స్ (NGMV) నిర్మాణ పనులు అధికారికంగా ప్రారంభమయ్యాయి. ...

అరుదైన ఘ‌న‌త‌కు అతి చేరువ‌లో కేఎల్ రాహుల్

అరుదైన ఘ‌న‌త‌కు అతి చేరువ‌లో కేఎల్ రాహుల్

టీమిండియా ఓపెన‌ర్ కేఎల్ రాహుల్‌ను ఓ అరుదైన ఘ‌న‌త ఊరిస్తోంది. ఈ రికార్డుకు అతి చేరువ‌లో ఉన్న రాహుల్ చేతిగాయంతో ప్ర‌స్తుతం కోలుకుంటున్నాడు. ఈనెల‌ 26న జ‌ర‌గ‌బోయే టెస్టు మ్యాచ్‌లో ఆ ఘ‌న‌త‌ను ...