తెలుగు
నేడు వైసీపీ రాష్ట్రవ్యాప్త నిరసనలు
ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన కూటమి ప్రభుత్వ విద్యుత్ ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా వైసీపీ ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపడుతోంది. అధినేత వైఎస్ జగన్ పిలుపు మేరకు అన్ని జిల్లాలు, నియోజకవర్గ ...
మన్మోహన్‌సింగ్‌కు తెలుగు రాష్ట్రాల ప్రముఖుల నివాళి
దేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపట్ల యావత్ భారతదేశం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. దేశం ఒక గొప్ప ఆర్థిక వేత్తను కోల్పోయిందని భావిస్తోంది. నిన్న రాత్రి తీవ్ర అస్వస్థతతో ఢిల్లీ ఎయిమ్స్‌లో ...
తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవు
భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతి కారణంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ...
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత
భారతదేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిన ఆయన, చికిత్స పొందుతూ కన్నుమూశారు. కొంతకాలంగా మన్మోహన్ సింగ్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. మన్మోహన్ సింగ్ చనిపోయినట్లుగా ...
అల్లు అర్జున్ పేరు మర్చిపోతే నేను ఫీల్ అవుతానా?`
ఇటీవల సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ వార్తపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. టాలీవుడ్ ఐకాన్ స్టార్ పుష్ప2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అల్లు అర్జున్ సీఎం పేరు మర్చిపోయారన్న కారణంతో ...
నేపాల్‌లో ‘పుష్ప-2’ సంచలనం
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన ‘పుష్ప-2’ సినిమా మరో అరుదైన ఘనత సాధించింది. విడుదలైన 20 రోజుల్లోనే నేపాల్‌లో రూ.24.75 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించి, అక్కడి సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు ...
70 గంటలుగా బోరుబావిలో చిన్నారి.. క్షేమంగా బయటపడాలని ప్రార్థనలు
రాజస్థాన్‌లోని కోర్పుత్లీ జిల్లాలో జరిగిన ఈ విషాదకర ఘటన అందరి మనసును కలిచివేసింది. 3ఏళ్ల చిన్నారి ఓ బోరుబావిలో 70 గంటల క్రితం పడిపోయింది. బావి మొత్తం 700 అడుగుల లోతు ఉండగా, ...
టీమిండియాకు శుభవార్త.. హార్దిక్ పాండ్య రీ-ఎంట్రీ!
టీమిండియాకు గొప్ప శుభవార్త. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య విజయ్ హజారే ట్రోఫీ ద్వారా వన్డే క్రికెట్‌లోకి మళ్లీ అడుగుపెడుతున్నారు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా ఆయన అందుబాటులో ఉంటారని సమాచారం. గతంలో ...
ఇన్‌స్టా స్టార్ సిమ్రాన్ సింగ్ మృతి.. హత్యా, ఆత్మహత్యా..?
ప్రముఖ రేడియో జాకీ, ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లూయెన్సర్ సిమ్రాన్ సింగ్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. గురుగ్రామ్‌లోని సెక్టార్ 47లో తన ఫ్లాట్లో మృతిచెందిన ఘటన తీవ్ర విషాదాన్ని రేపింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ...
‘మిట్టల్’ కోసం గనులు అడగడం దుర్మార్గం? చంద్రబాబుపై సీపీఎం ఆగ్రహం
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీసుకున్న నిర్ణయంపై సీపీఎం తీవ్రంగా మండిపడింది. మిట్టల్ స్టీల్ కోసం చంద్రబాబు గనులు అడగడం దుర్మార్గమని వామపక్ష నేతలు మండిపడుతున్నారు. వైజాగ్ స్టీల్‌కు గనులు అడగకుండా, మిట్టల్ స్టీల్‌కు ...















